views
best astrologer in hyderabad
Pandit Shiva is the best Vedic astrologer in Hyderabad with more than 4 years of experience in Vedic astrology, మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోండి.
జ్యోతిష్యం అనగా భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము చెప్పబడుతుంది.ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి.
అందరికి విజ్ఞప్తి కేవలం జన్మ నక్షత్రం, రాశి మాత్రమే చూసి వ్యక్తి యొక్క సంపూర్ణ జాతకం చెప్పడం వీలుకాదు, జాతకుడు జనన సమయమున ఏర్పడే జన్మ లగ్నం అప్పుడు ఉన్నటు వంటి గ్రహ స్థితులను మరియు భావాలను బట్టి జాతకుడు యోగాలు నిర్ణయంచబడుతుంది, కాబట్టి కేవలం టీవీ మాధ్యమాలలో వచ్చే రాశి ఫలాలు వినడం కన్నా ఒకసారి జ్యోతిష్య పండితుల వద్దకు వెళ్లి మీ సంపూర్ణ జాతకం చెప్పించుకోవడం చాల మంచిది.